ఇమ్యూన్ జబ్బులుImmune conditionsइम्यून बीमारियाँಇಮ್ಯೂನ್ ಕಾಯಿಲೆಗಳು
హెచ్చరిక లక్షణాలు చూడటానికి కార్డును నొక్కండి.
Tap a card to see the warning signs.
चेतावनी के लक्षण देखने के लिए कार्ड दबाएँ।
ಎಚ್ಚರಿಕೆ ಲಕ್ಷಣಗಳನ್ನು ನೋಡಲು ಕಾರ್ಡ್ ಒತ್ತಿ.
రుమటాయిడ్ ఆర్థరైటిస్Rheumatoid arthritisरूमेटॉइड आर्थराइटिसರುಮಟಾಯ್ಡ್ ಆರ್ಥ್ರೈಟಿಸ್Rheumatoid arthritisరుమటాయిడ్ ఆర్థరైటిస్
- రెండు చేతుల చిన్న కీళ్లలో వాపుSmall joints swollen in both handsदोनों हाथों के छोटे जोड़ों में सूजनಎರಡೂ ಕೈಗಳ ಸಣ್ಣ ಕೀಲುಗಳಲ್ಲಿ ಊತ
- ఉదయం గంటకు పైగా బిగుతుStiff for over an hour each morningसुबह घंटे भर से ज़्यादा जकड़नಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಗಂಟೆಗೂ ಹೆಚ್ಚು ಬಿಗಿತ
- ఎప్పుడూ అలసటTired all the timeहमेशा थकानಯಾವಾಗಲೂ ಆಯಾಸ
ఆరు వారాలుగా వాపు ఉందా? త్వరగా రుమటాలజీ డాక్టర్ను కలవండి.Swelling for six weeks? See a rheumatology doctor early.छह हफ़्ते से सूजन है? जल्दी रूमेटोलॉजी डॉक्टर से मिलें।ಆರು ವಾರಗಳಿಂದ ಊತ ಇದೆಯೇ? ಬೇಗ ರುಮಟಾಲಜಿ ವೈದ್ಯರನ್ನು ಕಾಣಿ.
లూపస్Lupusल्यूपसಲೂಪಸ್Lupusలూపస్
- ఎండ తగిలితే బుగ్గలపై దద్దుర్లుRash on the cheeks after sunधूप के बाद गालों पर चकत्तेಬಿಸಿಲಿನ ನಂತರ ಕೆನ್ನೆಗಳ ಮೇಲೆ ದದ್ದು
- నోటి పుండ్లు, జుట్టు రాలడంMouth sores, hair fallमुँह के छाले, बाल झड़नाಬಾಯಿ ಹುಣ್ಣು, ಕೂದಲು ಉದುರುವುದು
- జ్వరంతో కీళ్ల నొప్పిJoint pain with feverबुखार के साथ जोड़ों का दर्दಜ್ವರದೊಂದಿಗೆ ಕೀಲು ನೋವು
దద్దుర్లతో పాటు కీళ్ల నొప్పి లేదా జ్వరం ఉందా? త్వరగా పరీక్ష చేయించుకోండి.Rash with joint pain or fever? Get tested soon.चकत्तों के साथ जोड़ों का दर्द या बुखार? जल्दी जाँच कराएँ।ದದ್ದಿನ ಜೊತೆ ಕೀಲು ನೋವು ಅಥವಾ ಜ್ವರ? ಬೇಗ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಸಿ.
స్పాండిలో ఆర్థరైటిస్Spondyloarthritisस्पॉन्डिलोआर्थराइटिसಸ್ಪಾಂಡಿಲೋ ಆರ್ಥ್ರೈಟಿಸ್Spondyloarthritisస్పాండిలో ఆర్థరైటిస్
- ఉదయం నడుము బిగుసుకుపోవడంBack stiff in the morningसुबह कमर में जकड़नಬೆಳಿಗ್ಗೆ ಬೆನ್ನು ಬಿಗಿತ
- రాత్రి నొప్పి, కదిలితే తగ్గుతుందిNight pain that eases on movingरात में दर्द, चलने से आरामರಾತ್ರಿ ನೋವು, ಚಲಿಸಿದರೆ ಕಡಿಮೆ
- ఎర్ర కన్ను లేదా మడమ నొప్పిRed eye or heel painलाल आँख या एड़ी में दर्दಕೆಂಪು ಕಣ್ಣು ಅಥವಾ ಹಿಮ್ಮಡಿ ನೋವು
మూడు నెలలకు పైగా నడుము నొప్పి, వయసు 45 లోపు? పరీక్ష చేయించుకోండి.Back pain over three months, and under 45? Get checked.तीन महीने से ज़्यादा कमर दर्द और उम्र 45 से कम? जाँच कराएँ।ಮೂರು ತಿಂಗಳಿಗೂ ಹೆಚ್ಚು ಬೆನ್ನು ನೋವು, ವಯಸ್ಸು 45ರ ಒಳಗೆ? ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಸಿ.
గౌట్Goutगाउटಗೌಟ್Goutగౌట్
- కాలి బొటనవేలిలో హఠాత్తుగా తీవ్రమైన నొప్పిSudden severe pain in the big toeपैर के अँगूठे में अचानक तेज़ दर्दಕಾಲಿನ ಹೆಬ್ಬೆರಳಲ್ಲಿ ಹಠಾತ್ ತೀವ್ರ ನೋವು
- కీలు ఎర్రగా, వేడిగా, వాచి ఉంటుందిJoint red, hot and swollenजोड़ लाल, गरम और सूजाಕೀಲು ಕೆಂಪು, ಬಿಸಿ, ಊದಿರುತ್ತದೆ
- తరచూ రాత్రిపూట మొదలవుతుందిOften starts at nightअक्सर रात में शुरू होता हैಹೆಚ್ಚಾಗಿ ರಾತ್ರಿ ಶುರುವಾಗುತ್ತದೆ
నొప్పి మళ్లీ మళ్లీ వస్తోందా? డాక్టర్ను కలవండి. జ్వరం కూడా ఉంటే ఈరోజే వెళ్లండి.Attacks keep coming back? See a doctor. Fever too? Go today.दर्द बार-बार लौटता है? डॉक्टर से मिलें। बुखार भी है तो आज ही जाएँ।ನೋವು ಮತ್ತೆ ಮತ್ತೆ ಬರುತ್ತಿದೆಯೇ? ವೈದ್ಯರನ್ನು ಕಾಣಿ. ಜ್ವರವೂ ಇದ್ದರೆ ಇಂದೇ ಹೋಗಿ.
షోగ్రెన్స్, స్క్లెరోడెర్మాSjögren's and sclerodermaशोग्रेन और स्क्लेरोडर्माಶೋಗ್ರೆನ್ಸ್ ಮತ್ತು ಸ್ಕ್ಲೆರೋಡರ್ಮಾSjögren's and sclerodermaషోగ్రెన్స్, స్క్లెరోడెర్మా
- కళ్లు, నోరు పొడిబారడంDry eyes and dry mouthआँखों और मुँह का सूखनाಕಣ್ಣು ಮತ್ತು ಬಾಯಿ ಒಣಗುವುದು
- చలిలో వేళ్ల రంగు మారడంFingers change colour in the coldठंड में उँगलियों का रंग बदलनाಚಳಿಯಲ್ಲಿ ಬೆರಳುಗಳ ಬಣ್ಣ ಬದಲಾಗುವುದು
- వేళ్లు, ముఖంపై చర్మం బిగుతుగా మారడంTight skin on fingers or faceउँगलियों या चेहरे की त्वचा का कसनाಬೆರಳು ಅಥವಾ ಮುಖದ ಚರ್ಮ ಬಿಗಿಯಾಗುವುದು
వారాలుగా పొడిబారడం లేదా చర్మం బిగుతు ఉందా? రుమటాలజీ డాక్టర్ను కలవండి.Dryness or tight skin for weeks? See a rheumatology doctor.हफ़्तों से सूखापन या कसी त्वचा? रूमेटोलॉजी डॉक्टर से मिलें।ವಾರಗಳಿಂದ ಒಣಗುವಿಕೆ ಅಥವಾ ಬಿಗಿ ಚರ್ಮ? ರುಮಟಾಲಜಿ ವೈದ್ಯರನ್ನು ಕಾಣಿ.
మయోసైటిస్Myositisमायोसाइटिसಮಯೋಸೈಟಿಸ್Myositisమయోసైటిస్
- మెట్లు ఎక్కడం కష్టంHard to climb stairsसीढ़ियाँ चढ़ना मुश्किलಮೆಟ್ಟಿಲು ಹತ್ತುವುದು ಕಷ್ಟ
- చేతులు పైకి ఎత్తడం కష్టంHard to lift the armsहाथ ऊपर उठाना मुश्किलಕೈ ಮೇಲೆತ್ತುವುದು ಕಷ್ಟ
- కనురెప్పలు లేదా వేళ్ల కీళ్లపై దద్దుర్లుRash on eyelids or knucklesपलकों या उँगलियों के जोड़ों पर चकत्तेಕಣ್ಣುರೆಪ್ಪೆ ಅಥವಾ ಬೆರಳ ಗಂಟುಗಳ ಮೇಲೆ ದದ್ದು
బలహీనత వారాల్లో పెరుగుతోందా? ఆలస్యం చేయకండి. మింగడం కష్టమైతే అది అత్యవసరం.Weakness growing over weeks? Do not wait. Trouble swallowing is urgent.कमज़ोरी हफ़्तों में बढ़ रही है? देर न करें। निगलने में तकलीफ़ आपात स्थिति है।ದೌರ್ಬಲ್ಯ ವಾರಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚುತ್ತಿದೆಯೇ? ತಡ ಮಾಡಬೇಡಿ. ನುಂಗಲು ಕಷ್ಟವಾದರೆ ಅದು ತುರ್ತು.
వాస్కులైటిస్Vasculitisवैस्कुलाइटिसವ್ಯಾಸ್ಕುಲೈಟಿಸ್Vasculitisవాస్కులైటిస్
- కాళ్లపై ఊదా-ఎరుపు మచ్చలుPurple-red spots on the legsपैरों पर बैंगनी-लाल धब्बेಕಾಲುಗಳ ಮೇಲೆ ನೇರಳೆ-ಕೆಂಪು ಚುಕ್ಕೆಗಳು
- చేయి లేదా పాదంలో తిమ్మిరి, బలహీనతNumb or weak hand or footहाथ या पैर में सुन्नपन, कमज़ोरीಕೈ ಅಥವಾ ಪಾದದಲ್ಲಿ ಜೋಮು, ದೌರ್ಬಲ್ಯ
- జ్వరం, బరువు తగ్గడంFever and weight lossबुखार और वज़न घटनाಜ್ವರ ಮತ್ತು ತೂಕ ಇಳಿಕೆ
మచ్చలతో పాటు జ్వరం లేదా తిమ్మిరి ఉందా? ఈ వారమే డాక్టర్ను కలవండి.Spots with fever or numbness? See a doctor this week.धब्बों के साथ बुखार या सुन्नपन? इसी हफ़्ते डॉक्टर से मिलें।ಚುಕ್ಕೆಗಳ ಜೊತೆ ಜ್ವರ ಅಥವಾ ಜೋಮು? ಈ ವಾರವೇ ವೈದ್ಯರನ್ನು ಕಾಣಿ.
గర్భం, ఇమ్యూనిటీPregnancy and immunityगर्भावस्था और इम्यूनिटीಗರ್ಭಧಾರಣೆ ಮತ್ತು ಇಮ್ಯೂನಿಟಿPregnancy and immunityగర్భం, ఇమ్యూనిటీ
- ఒకటి కంటే ఎక్కువ గర్భస్రావాలుMore than one pregnancy lossएक से ज़्यादा गर्भपातಒಂದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಗರ್ಭಪಾತ
- గతంలో రక్తం గడ్డకట్టడంA blood clot in the pastपहले कभी खून का थक्काಹಿಂದೆ ರಕ್ತ ಹೆಪ್ಪುಗಟ್ಟಿದ್ದು
- ఇమ్యూన్ జబ్బు ఉండి, బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారుAn immune condition, and planning a babyइम्यून बीमारी है और बच्चे की योजना हैಇಮ್ಯೂನ್ ಕಾಯಿಲೆ ಇದ್ದು, ಮಗುವಿನ ಯೋಜನೆ
బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారా? గర్భం రాకముందే కలవండి. మందులను సొంతంగా ఆపకండి.Planning a baby? See us before you conceive. Do not stop medicines yourself.बच्चे की योजना है? गर्भ ठहरने से पहले मिलें। दवा खुद से बंद न करें।ಮಗುವಿನ ಯೋಜನೆ ಇದೆಯೇ? ಗರ್ಭಧಾರಣೆಗೆ ಮೊದಲೇ ಭೇಟಿಯಾಗಿ. ಔಷಧಿಯನ್ನು ನೀವಾಗಿಯೇ ನಿಲ್ಲಿಸಬೇಡಿ.